ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల - tspsc
ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. 1,272 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

telangana si candidates final-list-relased
ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేశారు. శాంతిభద్రతలు, ఐటీ, ఫింగర్‌ప్రింట్ విభాగంలో 1,272 పోస్టులకు అభ్యర్థులను పోలీసు నియామక మండలి ఎంపికచేసింది. జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తుది జాబితాపై సందేహాలను రుసుం చెల్లించి నివృతి చేసుకునే అవకాశం కల్పించారు.