రెండో దశ కరోనాతో మరోసారి నష్టాల ఊబిలో టీఎస్ఆర్టీసీ - telangana rtc is in loss due to lockdown
మూలిగే నక్కపై తాటిముంజ పడినట్లుంది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. కార్మికుల సమ్మె, లాక్డౌన్తో తీవ్రంగా నష్టపోయిన సంస్థ.. కోలుకుంటున్న తరుణంలో కరోనా రెండో దశ మరోసారి కష్టాలు తీసుకొచ్చింది.
టీఎస్ఆర్టీసీ, నష్టాల్లో టీఎస్ఆర్టీసీ
రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ వల్ల ఆర్టీసీ మరోసారి నష్టాల బాట పట్టింది. కేవలం నాలుగు గంటలు మాత్రమే ప్రభుత్వం సడలింపు ఇవ్వడం వల్ల పూర్తిస్థాయిలో బస్సులు నడవడంలేదు. దీనివల్ల ఆర్టీసీ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. కార్గో, పార్శిల్ సేవలు పూర్తిగా తగ్గిపోయాయి. నెలకు 13 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం.. ఇప్పుడు రూ.50 లక్షలకు తగ్గింది. కరోనా ప్రభావం వల్ల టీఎస్ఆర్టీసీ ఎదుర్కొంటున్న నష్టాలపై మరిన్ని వివరాలు... ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు...
- ఇదీ చదవండి :తక్కువ ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్ రూపకల్పన