Telangana Corona Cases: తెలంగాణలో 2,850 కరోనా కేసులు - తెలంగాణ కొవిడ్ వార్తలు
![Telangana Corona Cases: తెలంగాణలో 2,850 కరోనా కేసులు telangana corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14346294-406-14346294-1643749470533.jpg)
telangana corona cases
01:22 February 02
తెలంగాణలో 2,850 కరోనా కేసులు
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 94,020 మందికి కరోనా పరీక్షలు చేశారు. కొత్తగా 2,850 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 7,66,761కు చేరాయి. కొవిడ్ బారినపడి ఇద్దరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,091కు చేరింది. కరోనా నుంచి మరో 4,391 మంది బాధితులు కోలుకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 35,625 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీచూడండి:కేరళలో మళ్లీ 50వేలకుపైగా కొత్త కేసులు