రాష్ట్ర కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా తోపాటు ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు వేసిన పిల్‌ను హైకోర్టు కొట్టివేయడం, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో కమిటీ ఇచ్చిన నివేదిక, ప్రచారం తదితర అంశాలను చర్చించారు.
పురపాలిక ఎన్నికలు, తాజా పరిస్థితులపై చర్చించిన పీసీసీ - undefined
telangana pcc meeting
19:51 January 07
పురపాలిక ఎన్నికలు, తాజా పరిస్థితులపై చర్చించిన పీసీసీ
Last Updated : Jan 7, 2020, 9:07 PM IST