- రెండోరోజు జీ-7 సమావేశంలో పాల్గొననున్న ప్రధాని మోదీ
- పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు తీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష
- సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్
- నేడు, రేపు భారీ వర్షాలు
- కాచిగూడ-కర్నూలు-డోన్ మీదుగా వెళ్లాల్సిన నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రూట్‌లో మార్పు
- తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న కేంద్రమంత్రి పీయూశ్ గోయల్
- కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ జన్మదినం
- బాలీవుడ్ నటుడు రాజ్కుమార్రావు పుట్టినరోజు
- బాలీవుడ్ నటి దిశాపటానీ బర్త్డే
నేటి ప్రధాన వార్తలు