తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - గురువారం ప్రధాన వార్తలు

.

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు

By

Published : Jun 10, 2021, 6:44 AM IST

  • నేటి నుంచి పగటిపూట లాక్‌డౌన్ ఎత్తివేత
  • నేడు, రేపు సచివాలయ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్
  • 14 తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవలు పునరుద్ధరణ
  • రాష్ట్రంలో సాధారణ సమయాల్లోనే రిజిస్ట్రేషన్లు
  • సాధారణ సమయాల్లో పనిచేయనున్న బ్యాంకులు
  • జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ
  • దిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్
  • కరోనా మూడో దశ సన్నద్ధతపై ప్రధాని సమీక్ష
  • హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు
  • గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బర్త్​డే

ABOUT THE AUTHOR

...view details