తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - నేటి ప్రధాన వార్తలు

.

telangana news today
నేటి ప్రధాన వార్తలు

By

Published : Jul 10, 2020, 6:16 AM IST

  • భారత్​- చైనా మధ్య మరో దఫా దౌత్య చర్చలు
  • దేశంలో తొలి సోలార్ విద్యుత్​ పార్క్​ను జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోదీ
  • నేటి నుంచి కరోనా అనుమానితులకు యాంటీజెన్ పరీక్షలు
  • సీతారామ ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
  • నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా
  • మధ్యాహ్నం 3 గంటలకు ఐసీఎస్​ఈ 10, 12 తరగతుల ఫలితాలు
  • ఏపీలో 206వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళన
  • ఇవాళ ప్రభాస్​ కొత్త సినిమా ఫస్ట్​లుక్​ విడుదల
  • సీనియర్​ నటుడు కోట శ్రీనివాసరావు 73వ పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details