రాష్ట్రంలో మరో 4723 కొత్త కేసులు.. 31 మంది మృతి - కరోనా మరణాలు
telangana new corona cases today telangana new corona cases today
19:09 May 12
మహమ్మారి నుంచి తాజాగా కోలుకున్న 5695 మంది
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో 69 వేల 525 మందికి పరీక్షలు చేయగా... 4723 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మహమ్మారి బారిన పడి 31 మంది మరణించారు.
5695 మంది వైరస్ నుంచి కోలుకోగా... 59,133 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 745 కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 312, మేడ్చల్ జిల్లాలో 305 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు
ఇదీ చూడండి: రేపటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు
Last Updated : May 12, 2021, 7:54 PM IST