హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో తెరాస ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల బీ ఫారాల జారీకి విధి విధానాలపై కేసీఆర్ వివరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులకు ఏ, బీ ఫారాలు పార్టీ ప్రధాన కార్యదర్శి అందజేయనున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ భవన్‌లో.. తెరాస ఎమ్మెల్యేల సమావేశం - telangana municipal elections today news
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల బీ ఫారాల జారీకి విధి విధానాలపై కేసీఆర్ వివరిస్తున్నారు.
http://1తెలంగాణ భవన్‌లో.. తెరాస ఎమ్మెల్యేల సమావేశం.!0.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/09-January-2020/5647042_955_5647042_1578547070286.png