హైదరాబాద్‌లోని జియాగూడలో రెండు పడక గదుల డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్, హాంమంత్రి మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌కు మహిళలు.. బోనాలతో స్వాగతం పలికారు.
జియాగూడలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రులు - hyderabad latest news
హైదరాబాద్‌లోని జియాగూడలో రెండు పడక గదుల డిగ్నిటీ హౌసింగ్ కాలనీని మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.
జియాగూడలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రులు
జియాగూడ డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో 840 ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. తొలి ప్రాధాన్యతగా మున్సిపల్ క్వార్టర్స్ వాసులకు ఇళ్లను కేటాయించింది.
ఇవీచూడండి:భాగ్యనగరంలో 1,152 రెండు పడక గదుల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు