మన భవిష్యత్‌ను మనమే నిర్మించుకుందాం: కేటీఆర్ - January 25th national voters day
10:28 January 25
'ఓటనే ఆయుధంతో నవసమాజాన్ని నిర్మిద్దాం'
" ప్రజాస్వామ్యంలో రాజకీయాలు మీ భవిష్యత్‌ను నిర్ణయించినప్పుడు.. మీ భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి ఓటు ద్వారా మీకు లభిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పౌరులైన మనమంతా ఉదాసీనతను పారద్రోలి.. ఓటు అనే మన ఆయుధాన్ని వినియోగించుకుందాం.. ఓటు హక్కు నమోదు చేసుకుని ఓటు వేయడం ద్వారా అసలైన ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మిద్దాం.. నవసమాజానికి పూలబాటలు పరుద్దాం."
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్