రేపు శ్రీవారిని దర్శించుకొనున్న కేటీఆర్
రేపు శ్రీవారి సన్నిధికి మంత్రి కేటీఆర్ - Telangana Minister KTR to visits tirumala news
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కుటుంబ సమేతంగా తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో కేటీఆర్ దంపతులకు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు.
![రేపు శ్రీవారి సన్నిధికి మంత్రి కేటీఆర్ రేపు శ్రీవారిని దర్శించుకొనున్న కేటీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5604475-989-5604475-1578232450584.jpg)
రేపు శ్రీవారిని దర్శించుకొనున్న కేటీఆర్