ఖమ్మంలో యువకుని ఆత్మహత్య ఘటనలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కోవడం పై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈనాడు-ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంపై.. అబద్ధపు ఆరోపణలపై తాము గుడ్డిగా నమ్మమని.. ఆ ఘటనలో మంత్రి తప్పేం లేదని స్పష్టం చేశారు.
KTR About Puvvada : 'బండి సంజయ్ మర్డర్ చేశారని నేనంటే.. నమ్ముతారా?' - KTR latest interview

KTR About Puvvada
13:08 April 23
KTR About Puvvada : 'బండి సంజయ్ మర్డర్ చేశారని నేనంటే.. నమ్ముతారా?'
బండి సంజయ్ మర్డర్ చేశారని నేనంటే?
"మా మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. అందులో వాస్తవం లేదు. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారని మంత్రిని బర్తరఫ్ చేయమంటే ఎలా? రేపు నేను బండి సంజయ్ మర్డర్ చేశాడు. పార్టీ నుంచి తొలగించాల్సిందే అంటే వింటారా? నమ్ముతారా ఎవరైనా? ఆధారరహిత ఆరోపణలు చేస్తే ఎలా? ఆధారాలు ఉంటే ఇవ్వండి తప్పకుండా పరిశీలిస్తాం."
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
ఇవీ చదవండి :