తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగులు, ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి - thirumala news

telangana minister gangula kamalakar visited tirupati temple
telangana minister gangula kamalakar visited tirupati temple

By

Published : May 27, 2021, 10:15 AM IST

10:00 May 27

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగులు, ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి

ఏపీలోని తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

ఇదీ చూడండి: ఒక సాధారణ మనిషి.. మహర్షి ఎలా అవుతాడు..?

ABOUT THE AUTHOR

...view details