కొత్తరకం కరోనాపై దృష్టిసారించిన వైద్యారోగ్య శాఖ - Telangana Medical Education Director Ramesh Reddy abou corona strain
కొత్తరకం కొవిడ్ స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేందుకు టిమ్స్‌తో పాటు జిల్లా ఆస్పత్రులు సిద్ధం చేశామని డీఎమ్ఈ రమేశ్ రెడ్డి తెలిపారు. స్ట్రెయిన్ నిర్ధరణకు సీసీఎంబీలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కొత్తరకం కరోనాపై దృష్టిసారించిన వైద్యారోగ్య శాఖ
కరోనా స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని వైద్య విద్యా సంచాలకుడు రమేశ్ రెడ్డి వెల్లడించారు. కొత్తరకం కరోనాపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించిందని తెలిపారు. కొవిడ్ కొత్త రకాన్ని ఎదుర్కొనేందుకు టిమ్స్‌తో పాటు జిల్లాల్లోనూ ఆస్పత్రులు సిద్ధం చేశామని పేర్కొన్నారు. స్ట్రెయిన్ నిర్ధరణకు సీసీఎంబీలో పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. యూకే నుంచి వచ్చినవాళ్లు స్వచ్చందంగా సహకరించి పరీక్షలు చేయించుకోవాలంటున్న డీఎంఈ రమేశ్ రెడ్డితో ముఖాముఖి..