రాష్ట్రంలో మరో 1,718 మందికి కరోనా... 8 మంది మృతి - తెలంగాణ కరోనా కేసులు
09:17 October 03
రాష్ట్రంలో మరో 1,718 మందికి కరోనా... 8 మంది మృతి
రాష్ట్రంలో మరో 1,718 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం 1,97,327 మంది వైరస్ బారిన పడ్డారు. అందులో 1,153 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 2,002 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1,67,846 మంది బాధితులు కొవిడ్‌ను జయించారు.
ప్రస్తుతం 28,328 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా... హోం ఐసొలేషన్‌లో 23,224 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 285 మంది తాజాగా వైరస్ బారిన పడ్డారు.