రాష్ట్రంలో మరో 148 కరోనా కేసులు, ఒకరు మృతి
11:05 January 25
రాష్ట్రంలో మరో 148 కరోనా కేసులు, ఒకరు మృతి
రాష్ట్రంలో కొత్తగా 148 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,93,401కు చేరింది. ఈ మహమ్మారితో ఒకరు మృతి చెందారు. కరోనాతో ఇప్పటివరకు 1,590 మంది మరణించారు.
కరోనా నుంచి తాజాగా 302 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,88,577 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3,234 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 1,697 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి :శూలంతో పొడిచి.. డంబెల్‌తో కొట్టి.. కన్నకూతుళ్లనే చంపేశారు!