- సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
రాష్ట్రంలో పంటల సాగు, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు, ప్రాంతీయ అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణలో 26 ఏళ్ల గరిష్ఠానికి పెట్రో ధరలు
నానాటికి పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో వాహనదారులను బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో గత 26 సంవత్సరాల్లో మునుపెన్నడూ లేనంత స్థాయికి పెట్రోలు, డీజిల్ ధరలు చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆ రోజు సిరాజ్‌ను ఎందుకు రావొద్దన్నానంటే'
తనను గుండెలపైన ఆడించిన నాన్న.. తాను ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకున్న నాన్న.. ఇక లేడని తెలిసినప్పుడు ఏ కొడుకైనా చివరిచూపు కోసం పరితపిస్తాడు. కానీ సిరాజ్ అలా చేయలేదు.. గుండెను రాయి చేసుకున్నాడు. అందుకు కారణం అతని తల్లే. ఆటను వదిలేసి వెనుతిరగాలనుకున్న సమయంలో తల్లి షబానాబేగం చెప్పిన ఓ మాట అతనిపై మంత్రంలా పనిచేసింది. అతన్ని ఆపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ''రైతులపై కుట్ర' ఆరోపణలకు ఆధారాల్లేవ్'
ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకొనేందుకు కుట్ర పన్నినట్లు ఓ యువకుడు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవని హరియాణా పోలీసులు పేర్కొన్నారు. ఈవ్ టీజింగ్ ఆరోపణలతో నిరసన ప్రాంతం వద్ద వలంటీర్లకు పట్టుబడటం వల్ల.. భయంతో తప్పుడు కథను అల్లాడని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేడు భారత్-చైనా సైనిక కమాండర్ల భేటీ
తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా భారత్-చైనా సైనిక ప్రతినిధులు నేడు భేటీ కానున్నారు. మోల్డో సెక్టార్లో ఈ సమావేశం జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బీమా అవసరాన్ని కరోనా గుర్తు చేసింది'