తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్​ అధికారులు బదిలీ - ఆదిలాబాద్​ ఎస్పీ విష్ణు వారియర్

రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్​ అధికారులు బదిలీ అయ్యారు. ఆదిలాబాద్​ ఎస్పీ విష్ణు వారియర్​, హైదరాబాద్​ స్పెషల్​ బ్రాంచ్​లో జాయింట్​ కమిషనర్​గా పని చేస్తోన్న తరుణ్​జోషిని బదిలీ చేస్తూ... సీఎస్​ ఉత్తర్వులు జారీ చేశారు.

telangana ips officers transferred
రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్​ అధికారులు బదిలీ

By

Published : Apr 4, 2021, 11:50 PM IST

రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న విష్ణు వారియర్​ను ఖమ్మం పోలీసు కమిషనర్‌గా... హైదరాబాద్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌లో జాయింట్ కమిషనర్​గా పని చేస్తున్న తరుణ్​జోషిని వరంగల్ పోలీసు కమిషనర్​గా‌ ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి:మంత్రి ఈటలకు గవర్నర్​ తమిళిసై ఫోన్​

ABOUT THE AUTHOR

...view details