ఇంటర్ రెండో సంవత్సరం ఫెయిలయిన విద్యార్థుల సవరించిన మెమోలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని బోర్డు వెల్లడించింది. రెండో ఏడాది తప్పిన విద్యార్థులను ఉత్తీర్ణుల్ని చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
శుక్రవారం వెబ్సైట్లో ఇంటర్ మెమోలు.. అందరూ ఉత్తీర్ణులే!
శుక్రవారం వెబ్సైట్లో ఇంటర్ మెమోలు.. అందరూ ఉత్తీర్ణులే!
19:51 July 30
శుక్రవారం వెబ్సైట్లో ఇంటర్ మెమోలు.. అందరూ ఉత్తీర్ణులే!
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వెబ్సైట్లో మెమోలు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
ఇవీచూడండి:నూతన పురపాలక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: కేటీఆర్
Last Updated : Jul 30, 2020, 10:20 PM IST