Telangana HC on RRR Petition: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్‌కు నంబర్ కేటాయించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ కేసులో పలు అంశాలపై సీబీఐ, ఈడీ విచారణ జరపలేదని రఘురామ పిల్ వేయగా, పలు అభ్యంతరాలతో హైకోర్టు కార్యాలయం అనుమతించలేదు.
జగన్ అక్రమాస్తుల కేసు.. రఘురామ పిటిషన్‌కు నంబర్ కేటాయించాలన్న హైకోర్టు - telangana high court on jagan case
Telangana HC on RRR Petition : ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్‌కు నంబర్ కేటాయించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పిల్ విచారణ అర్హతను తేల్చాల్సి ఉందని తెలిపింది.
![జగన్ అక్రమాస్తుల కేసు.. రఘురామ పిటిషన్‌కు నంబర్ కేటాయించాలన్న హైకోర్టు Jagan disproportionate assets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14669480-359-14669480-1646719954862.jpg)
Jagan disproportionate assets
రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు సీజే.. ధర్మాసనం పిల్ విచారణ అర్హతను తేల్చాల్సి ఉందని పేర్కొంది.