శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
శ్రీవారిని దర్శించుకోనున్న హైకోర్టు సీజే హిమా కోహ్లీ - జస్టిస్ హిమా కోహ్లీ
శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తిరుమలకు చేరుకున్నారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి న్యాయమూర్తికి స్వాగతం పలికారు. ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
శ్రీవారిని దర్శించుకోనున్న హైకోర్టు సీజే హిమా కోహ్లీశ్రీవారిని దర్శించుకోనున్న హైకోర్టు సీజే హిమా కోహ్లీ
కొంత సమయం విశ్రాంతి తీసుకున్న అనంతరం.. సేవాసదన్, అన్నప్రసాద భవనాన్ని జస్టిస్ హిమా కోహ్లీ సందర్శించారు. భక్తులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఇదీ చదవండి: శివనామస్మరణలతో మార్మోగిపోయిన శైవ క్షేత్రాలు