గవర్నర్ తమిళి సై రెండు రోజుల పర్యటన కోసం చిత్తూరు జిల్లా చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.
తిరుపతికి గవర్నర్ తమిళి సై.. రెండురోజుల పర్యటన - చిత్తూరు పర్యటనలో గవర్నర్ తమిళసై
రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణ గవర్నర్ ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుపతి చేరుకున్న గవర్నర్ తమిళి సై.. రెండు రోజుల పర్యటన
అనంతరం కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనానికి గవర్నర్ వెళ్లారు. రాత్రికి తిరిగి తిరుపతికి చేరుకోనున్న ఆమె.. తిరుమలలో బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఇదీ చదవండి:మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారు... ఎవరిని వరించునో పీఠం!