కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.
కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న గవర్నర్ తమిళిసై - governor tamilisai took covid vaccine
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ మహిళా, శిశువుల ఆస్పత్రిలో తమిళిసై వ్యాక్సిన్ వేయించుకున్నారు.
గవర్నర్ తమిళిసై, తమిళిసై సౌందరరాజన్
పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ మహిళా, శిశువుల ఆస్పత్రిలో తమిళిసై కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన వైద్య సిబ్బంది ఆమెకు వ్యాక్సిన్ వేశారు.
- ఇదీ చదవండి :'తమిళ ప్రజలు విశాల హృదయులు'
Last Updated : Apr 2, 2021, 2:16 PM IST