తెలంగాణ

telangana

ETV Bharat / city

రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలి: గవర్నర్​ - రెడ్​క్రాస్​ వాలంటీర్ల సాయం కోరిన గవర్నర్​ తమిళిసై

రాష్ట్రంలో వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని గవర్నర్​ తమిళిసై సూచించారు. వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలని‌ కోరారు.

ts governor on flodding
సహాయ చర్యల్లో రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు పాల్గొనాలి: గవర్నర్​

By

Published : Aug 16, 2020, 9:27 PM IST

రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

సహాయ చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సహా ఇతర సహాయ బృందాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాల వ్యాప్తంగా రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలన్నారు.

ఇవీచూడండి:ఉగ్ర గోదారి... భద్రాద్రిలో ప్రమాదకర స్థాయిలో నది ప్రవాహం

ABOUT THE AUTHOR

...view details