తెలంగాణ

telangana

ETV Bharat / city

Governor Tamilisai : పర్వతారోహకురాలికి గవర్నర్‌ తమిళిసై అభినందన - mountaineer pulakitha haswini

పర్వతారోహకురాలికి గవర్నర్‌ తమిళిసై అభినందన
పర్వతారోహకురాలికి గవర్నర్‌ తమిళిసై అభినందన

By

Published : Nov 18, 2021, 8:11 AM IST

07:57 November 18

పర్వతారోహకురాలికి గవర్నర్‌ తమిళిసై అభినందన

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో(Kilimanjaro mountain)ను అధిరోహించిన 13 ఏళ్ల బాలిక పులకిత హస్విని(mountaineer pulakitha haswini)ని గవర్నర్‌ తమిళిసై(telangana governor tamilisai) అభినందించారు. బుధవారం ఆమెను రాజ్‌భవన్‌(governor felicitated a mountaineer)లో  సత్కరించారు. హస్వి ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, మరిన్ని పర్వతాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.

తమిళిసైతో పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ

ఎంపీ టి.జి.వెంకటేశ్‌ అధ్యక్షతన పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటక అభివృద్ధిపై చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details