రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సజీవదహనం ఘటనలో గాయపడిన అటెండర్ చంద్రయ్యకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. సీఎం సహాయ నిధి నుంచి చంద్రయ్య చికిత్స కోసం రూ.6 లక్షలు విడుదల చేసింది.
అటెండర్ చంద్రయ్యకు ప్రభుత్వం ఆర్థికసాయం - అటెండర్ చంద్రయ్యకు ఆర్థిక సాయం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనలో గాయపడిన అటెండర్ చంద్రయ్య చికిత్స కోసం ప్రభుత్వం రూ. 6 లక్షలు విడుదల చేసింది. సీఎం సహాయ నిధి నుంచి నిధులు కేటాయించింది.
![అటెండర్ చంద్రయ్యకు ప్రభుత్వం ఆర్థికసాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5063001-369-5063001-1573730565876.jpg)
అటెండర్ చంద్రయ్యకు ప్రభుత్వం ఆర్థికసాయం
తహసీల్దార్ విజయారెడ్డిని రక్షించేందుకు యత్నించి అటెండర్ చంద్రయ్య గాయపడ్డారు. పదిరోజులుగా అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Last Updated : Nov 14, 2019, 8:33 PM IST