దీపావళి వేళ రాష్ట్రప్రభుత్వం నర్సింగ్ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. నర్సింగ్ చదువుతున్న విద్యార్థులకు స్టైపండ్ పెంచుతూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న నాలుగు సంవత్సరాల విద్యార్థులతో పాటు జీఎన్ఎం స్టూడెంట్స్కు కూడా స్టైపండ్ పెరగనుంది.
నర్సింగ్ విద్యార్థులకు గుడ్న్యూస్.. స్టైపండ్ భారీగా పెంపు - nursing course information
telangana-government-increased-for-nursing-students-stipend
17:34 November 03
స్టైపండ్ పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నర్సింగ్ విద్యార్థులకు ఎంత పెరగనుందంటే..
- మొదటి ఏడాది విద్యార్థులకు నెలకు రూ.1,500 నుంచి రూ.5 వేలకు పెంపు
- రెండో ఏడాది విద్యార్థులకు నెలకు రూ.1,700 నుంచి రూ.6 వేలకు పెంపు
- మూడో ఏడాది విద్యార్థులకు నెలకు రూ.1,900 నుంచి రూ.7 వేలకు పెంపు
- నాలుగో ఏడాది విద్యార్థులకు రూ.2,200 నుంచి రూ.8 వేలకు పెంపు
ఎమ్మెస్సీ నర్సింగ్ విద్యార్థులకు ఎంత పెరనుందంటే..
- ఎమ్మెస్సీ నర్సింగ్ మొదటి ఏడాది విద్యార్థులకు నెలకు రూ.9 వేల స్టైపండ్
- ఎమ్మెస్సీ నర్సింగ్ రెండో ఏడాది విద్యార్థులకు నెలకు రూ.10 వేల స్టైపండ్
ఇదీ చూడండి:
Last Updated : Nov 3, 2021, 6:13 PM IST