తెలంగాణ

telangana

ETV Bharat / city

international gymnastics at egypt: అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్రానికి రెండు బంగారు పతకాలు - తెలంగాణ యువతికి అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌లో బంగారు పతకాలు

ఇంటర్నేషనల్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ ఈజిప్షియన్‌ ఫారోస్​ కప్​ 2021లో తెలంగాణకు చెందిన అరుణ రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. టేబుల్‌ వైల్డ్‌ అండ్‌ ఫ్లోర్‌ ఈవెంట్స్‌లో పతకాలు సాధించారు.

international Gymnastics
అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌

By

Published : Dec 21, 2021, 5:31 AM IST

అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌లో తెలంగాణకు చెందిన అరుణ రెండు బంగారు పతకాలను సాధించారు. ఈజిప్ట్​లోని కైరోలో ఇంటర్నేషనల్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ ఈజిప్షియన్‌ ఫారోస్​ కప్‌- 2021 పోటీలను నిర్వహించారు. ఈనెల 17 నుంచి 19వ వరకు జరిగిన పోటీల్లో తెలంగాణకు చెందిన అరుణ టేబుల్‌ వైల్డ్‌ అండ్‌ ఫ్లోర్‌ ఈవెంట్స్‌ విభాగంగా రెండు బంగారు పతకాలను సాధించి తన సత్తాను చాటారు.

అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో అరుణ

ABOUT THE AUTHOR

...view details