హరితహారం ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తున్నాయని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఈనెల 25 నుంచి ఉద్యమ స్ఫూర్తితో ఆరో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి నమూనాలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. పట్టణ అటవీ పార్కులపై ఎక్కువ దృష్టి పెట్టామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి రఘువర్ధన్ ముఖాముఖి.
ఉద్యమ స్ఫూర్తితో ఆరో విడత హరితహారం: ఇంద్రకరణ్ రెడ్డి - harithaharam will be from 25 june in telangana
ఈనెల 25 నుంచి ఉద్యమ స్ఫూర్తితో ఆరో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. పట్టణ అటవీ పార్కులపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు.
ఉద్యమ స్పూర్తితో ఆరో విడత హరితహారం: ఇంద్రకరణ్ రెడ్డి
TAGGED:
తెలంగాణలో ఆరో విడత హరితహారం