హైదరాబాద్ బేగంపేటలో ఉత్కల్ దివస్ పేరిట నిర్వహించిన 'తెలంగాణ ఫ్లోరిస్ ఫ్యాషన్ వీక్-2021' ఉత్సాహంగా సాగింది. తమ అందచందాలతో అమ్మాయిలు మంత్రముగ్ధులను చేశారు. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో అదుర్స్ అనిపించారు.
ర్యాంప్‌పై ముద్దుగుమ్మల హొయలు.. ఫిదా అయిన నెటిజన్లు - utkal divas
ఉత్కల్ దివస్ పేరిట హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన తెలంగాణ ఫ్లోరిస్ ఫ్యాషన్ వీక్-2021 ఉత్సాహంగా సాగింది. ఈ ఈవెంట్లో ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, అదుర్స్ అనిపించే క్యాట్ వాక్‌తో చూపరులను మంత్రుముగ్ధుల్ని చేశారు.

ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్, హైదరాబాద్
సంస్కృతి కళానికేతన్, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ర్యాంప్‌పై ముద్దుగుమ్మల హొయలు
- ఇదీ చదవండి :వన్యమృగాల దాడుల్లో మనిషి చనిపోతే రూ.7.50 లక్షలు