తెలంగాణ శాసనసభ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సాదరంగా ఆహ్వానించారు. పూలగుచ్ఛం ఇచ్చి వెల్‌కమ్ చెప్పారు.
కేసీఆర్‌కు హరీశ్ రావు స్వాగతం.. బొకేతో హార్టీ వెల్‌కమ్ - తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
telangana assembly sessions
11:33 March 07
అసెంబ్లీ వద్ద కేసీఆర్‌కు హరీశ్ రావు స్వాగతం
11:32 March 07
కేసీఆర్‌కు బడ్జెట్ ప్రతులు అందజేసిన హరీశ్ రావు
అనంతరం ఇరువురు కలిసి సభాపతి ఛాంబర్‌కు వెళ్లారు. అక్కడ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. నేటి బడ్జెట్‌పై చర్చించారు. బడ్జెట్ ప్రతులను కేసీఆర్ సమక్షంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పీకర్‌కు అందజేశారు.
11:20 March 07
స్పీకర్‌కు బడ్జెట్ ప్రతులు అందజేసిన ఆర్థిక మంత్రి