సీఎస్‌ను కలవనున్న ఉద్యోగ, ఉపాధ్యాయ ఐకాస - తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ ఐకాస సంఘాల నేతలు ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలవనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ ఐకాస సంఘాల నేతలు ఈరోజు కలవనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు కూడా ఓ పరిష్కారం చూపాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
- ఇదీ చూడండి : పదమూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
Last Updated : Oct 17, 2019, 10:03 AM IST