తెలంగాణ

telangana

By

Published : May 26, 2021, 5:29 PM IST

Updated : May 26, 2021, 6:19 PM IST

ETV Bharat / city

eamcet: ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పొడిగింపు

TS EAMCET NEWS
TS EAMCET NEWS

17:28 May 26

eamcet: ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పొడిగింపు

ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. ఆలస్య రుసుము లేకుండా జూన్ 3 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని పేర్కొన్నారు.

ఎంసెట్‌కు ఇప్పటి వరకు 2,10,367 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్‌కు 1,35,151, అగ్రికల్చర్, ఫార్మాకు 66,126 దరఖాస్తులు వచ్చాయన్నారు.

ఇవీచూడండి:జూన్​లో బ్యాంక్​లకు అదనపు సెలవులు ఇవే..

Last Updated : May 26, 2021, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details