తెలంగాణ

telangana

ETV Bharat / city

'దివ్యాంగుల సంక్షేమానికి నిరంతరం పాటుపడతాం' - telangana disabled people welfare commission commissioner shailaja

దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తోందని...దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కమిషనర్ శైలజ తెలిపారు. ఈసారి పెద్దఎత్తున దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా... అనేక ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నామన్నారు.

Accessories for the disabled in Telangana
తెలంగాణలో దివ్యాంగులకు ఉపకరణాలు

By

Published : Jan 26, 2021, 8:46 AM IST

దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కమిషనర్ శైలజ తెలిపారు. అర్హులైన వికలాంగులు ఫిబ్రవరి 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కమిటీలు ఎంపిక చేసిన లబ్దిదారులకు ఫిబ్రవరి 15 నుంచి ఉపకరణలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుందంటున్న శైలజతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

తెలంగాణలో దివ్యాంగులకు ఉపకరణాలు

ABOUT THE AUTHOR

...view details