తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం కేసీఆర్​కు మండలి ఛైర్మన్​ గుత్తా శుభాకాంక్షలు - గుత్తా సుఖేందర్ రెడ్డి వార్తలు

రెవెన్యూ బిల్లు ఆమోదం పొందినందున సీఎం కేసీఆర్​కు మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చట్టంతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

gutta sukhendhar reddy
gutta sukhendhar reddy

By

Published : Sep 14, 2020, 5:03 PM IST

ఉభయసభల్లో నూతన రెవెన్యూ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా శాసన మండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్​ను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ చట్టంతో పేద, బలహీన వర్గాల ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details