తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 352 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఇవాళ మరో ముగ్గురు ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 195కి పెరిగింది. 230 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 3,301కి మంది డిశ్చార్జి కాగా.. 2,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు - undefined
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
21:43 June 18
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
Last Updated : Jun 18, 2020, 10:31 PM IST
TAGGED:
telangana corona