రాష్ట్రంలో లక్షన్నర దాటిన కరోనా కేసులు... 927 మంది మృతి - corona cases in telangana
telangana corona cases updates
08:57 September 10
కొత్తగా 2,534 కరోనా కేసులు, 11 మరణాలు
రాష్ట్రంలో కరోనా కేసులు లక్షన్నర దాటాయి. ఇప్పటి వరకు 927 మంది కొవిడ్ బారిన పడి మృతి చెందారు. నేడు కొత్తగా 2 వేల 534 పాజిటివ్ కేసులు నమోదవగా.. 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
2వేల 71 మంది బాధితులు డిశ్చార్జి కాగా... కరోనాను జయించిన వారి సంఖ్య 1,17,143 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,106 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Last Updated : Sep 10, 2020, 9:45 AM IST