ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని మొహర్రం గుర్తు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మొహర్రంను స్పూర్తిగా తీసుకుని ఇస్లాంకు మూలమైన త్యాగానికి, మానవతావాదానికి పునరంకితమవుదామని కేసీఆర్ సందేశంలో కోరారు.
మంచితనం, అంకిత భావమే మొహర్రం: సీఎం కేసీఆర్ - Telangana Cm KCR Moharrum festival Wishes to Muslims
మంచితనం, అంకితభావం, త్యాగాల స్పూర్తిని మొహర్రం గుర్తు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. మొహర్రం స్ఫూర్తిగా త్యాగానికి, మానవతావాదానికి పునరంకితమవుదామని తన సందేశంలో కోరారు.

మంచితనం, అంకితభావమే మొహర్రం: సీఎం కేసీఆర్
TAGGED:
మంచితనం, అంకితభావమే మొహర్రం