ప్రముఖ సినీ నిర్మాత, వీఎంసీ ఆర్గనైజేషన్ అధినేత దొరస్వామి రాజు మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన దొరస్వామి.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు.
దొరస్వామి మరణం.. చిత్ర పరిశ్రమకు తీరని లోటు : కేసీఆర్ - CM KCR sympathy to Doraswamy Raju family
ప్రముఖ సినీనిర్మాత, వీఎంసీ ఆర్గనైజేషన్ అధినేత దొరస్వామి రాజు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. దొరస్వామి తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.
నిర్మాత దొరస్వామి మృతిపై కేసీఆర్ సంతాపం
దొరస్వామి మరణం టాలీవుడ్‌కు తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- ఇదీ చూడండి :నిర్మాత దొరస్వామికి సినీప్రముఖుల నివాళి