తెలంగాణ

telangana

ETV Bharat / city

"రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి... పంటలు సమృద్ధిగా పండాలి" - chief minister kcr

వినాయక చవితిని పురస్కరించుకుని ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహాగణపతికి ముఖ్యమంత్రి కేసీఆర్​ పూజలు

By

Published : Sep 2, 2019, 2:21 PM IST

మహాగణపతికి ముఖ్యమంత్రి కేసీఆర్​ పూజలు

గణేశ్​ చతుర్థి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రగతి భవన్​లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్​ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండి రైతుల బతుకు బంగారం కావాలని ఆ విఘ్నేశ్వరుణ్ని కోరుకున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details