సర్దాపూర్‌లో మార్కెట్ యార్డు ప్రారంభించిన సీఎం కేసీఆర్
సర్దాపూర్‌లో రైతుల కోసం సకల వసతులతో మార్కెట్ యార్డు నిర్మాణం
రూ.20 కోట్లతో 20 ఎకరాల్లో మార్కెట్ యార్డు నిర్మాణం
13:43 July 04
సర్దాపూర్‌లో మార్కెట్ యార్డు ప్రారంభించిన సీఎం కేసీఆర్
సర్దాపూర్‌లో రైతుల కోసం సకల వసతులతో మార్కెట్ యార్డు నిర్మాణం
రూ.20 కోట్లతో 20 ఎకరాల్లో మార్కెట్ యార్డు నిర్మాణం
13:38 July 04
సర్దాపూర్‌లో మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి బయలుదేరిన సీఎం
అంతకుముందు.. సిరిసిల్ల నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్
రూ.21 కోట్లతో.. 5.81 ఎకరాల్లో నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణం
అధునాతన హంగులతో.. జీ +3 విధానంలో నర్సింగ్ కళాశాల, జీ +4 విధానంలో హాస్టల్ నిర్మాణం
తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రరీ, కంప్యూటర్లు, ప్రతీ తరగతి గదిలో ఎల్సీడి ప్రొజెక్టర్లు, ఫర్నీచర్, ఎక్విప్మెంట్ ఏర్పాటు
విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో..
మారుతున్న ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా నాణ్యమైన ఆరోగ్య, వైద్య సేవలను సమాజానికి అందించడానికి గ్రాడ్యుయేట్లను తయారు చేయడమే ఈ నర్సింగ్ కాలేజ్ లక్ష్యం
13:06 July 04
మార్కెట్ కమిటీ సముదాయం, గిడ్డంగుల ప్రారంభం
13:05 July 04
నర్సింగ్ కళాశాల ప్రారంభం
సిరిసిల్లలో నర్సింగ్ కళాశాల ప్రారంభించిన సీఎం కేసీఆర్
రూ.36.45 కోట్లతో 5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాల నిర్మాణం
12:37 July 04
సిరిసిల్ల: ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్, ట్రైనింగ్ రీసెర్చ్ కేంద్రం ప్రారంభం
మండేపల్లిలో ఐడీటీఆర్ శిక్షణ కేంద్రం ప్రారంభించిన సీఎం కేసీఆర్
రూ.16.48 కోట్లతో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం నిర్మాణం
మండేపల్లి శివారులో 20 ఎకరాల స్థలంలో ఐడీటీఆర్ ఏర్పాటు
12:22 July 04
లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం
మండేపల్లిలో 2 పడక గదుల ఇళ్లు ప్రారంభించిన సీఎం కేసీఆర్
మండేపల్లిలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్ల నిర్మాణం
మొత్తం 1,320 రెండు పడక గదుల ఇళ్లు నిర్మించిన ప్రభుత్వం
రూ.83.37 కోట్లతో 27 ఎకరాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్
లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
12:10 July 04
మండేపల్లిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్
మండేపల్లిలో2 పడక గదుల ఇళ్లు ప్రారంభించిన సీఎం కేసీఆర్
మండేపల్లిలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్ల నిర్మాణం
మొత్తం 1,320 రెండు పడక గదుల ఇళ్లు నిర్మించిన ప్రభుత్వం
రూ.83.37 కోట్లతో 27 ఎకరాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం
12:05 July 04
మండేపల్లిలో 2 పడక గదుల ఇళ్లు ప్రారంభించిన సీఎం కేసీఆర్
సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్
12:03 July 04
సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
తంగళ్లపల్లి మం. మండేపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్
మండేపల్లిలో 2 పడక గదుల ఇళ్లను ప్రారంభించనున్న సీఎం
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్
10:01 July 04
సిరిసిల్లలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తోన్న సీఎం కేసీఆర్