తెలంగాణ

telangana

ETV Bharat / city

KCR Siddipet Tour Live Updates : దేశం అబ్బురపడేలా తెలంగాణ ఆవిష్కృతమైంది: సీఎం - mallanna sagar reservoir inauguration

సిద్దిపేటకు సీఎం కేసీఆర్
సిద్దిపేటకు సీఎం కేసీఆర్

By

Published : Feb 23, 2022, 12:25 PM IST

Updated : Feb 23, 2022, 3:04 PM IST

15:00 February 23

దేశం అబ్బురపడేలా తెలంగాణ ఆవిష్కృతమైంది: సీఎం

  • రాష్ట్రంలో మాతాశిశు మరణాలు చాలా వరకు తగ్గాయి: సీఎం
  • పది లక్షల పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లు చేశాం: సీఎం కేసీఆర్‌
  • 10 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేశాం: సీఎం
  • సాగు, తాగునీరు, విద్యుత్‌ రంగాల్లో పురోగతి సాధించాం: సీఎం
  • దేశం దారితప్పిపోతోంది: సీఎం కేసీఆర్‌
  • దేశం జుగుప్సాకరమైన పనులు జరుగుతున్నాయి: సీఎం
  • కర్ణాటకలో మతకల్లోలం సృష్టించారు: సీఎం కేసీఆర్‌
  • దేశంలో తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ
  • అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ
  • బెంగళూరు సిలికాన్‌ వ్యాలీగా ఆఫ్‌ ఇండియాగా ఉంది: సీఎం
  • సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది: సీఎం
  • బెంగళూరు నుంచి రూ.3 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు: సీఎం
  • హైదరాబాద్‌ నుంచి రూ.1.5 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు: సీఎం
  • శంషాబాద్‌ విమానాశ్రయం నాలుగో లార్జెస్ట్‌ డెస్టినేషన్‌గా నిలిచింది: సీఎం

14:32 February 23

మల్లన్నసాగర్‌ కాదు..ఇది తెలంగాణ జలసాగర్‌

  • మల్లన్నసాగర్‌లో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి
  • ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిది
  • పరిహారం అందని వారు ఎవరైనా ఉంటే వారికి అందేలా చూస్తాం
  • పాలమూరు జిల్లాలో కూడా మల్లన్నసాగర్‌ లాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి

14:25 February 23

ఇవాళ చాలా సంతోషకరమైన రోజు :కేసీఆర్‌

  • మనం కలలు కన్న తెలంగాణ నేడు సాకారమయింది :కేసీఆర్‌
  • నూతన తెలంగాణలో నిర్మించిన భారీ జలాశయం మల్లన్న సాగర్‌ :కేసీఆర్‌
  • మల్లన్నసాగర్‌ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టం :కేసీఆర్‌
  • మహాయజ్ఞంలో పనిచేసిన ప్రతిఒక్కరికి శిరస్సు వంచి ప్రణామాలు :కేసీఆర్‌
  • ప్రాజెక్టును అడ్డుకోవడానికి దాదాపు 600కు పైగా కేసులు వేశారు :కేసీఆర్‌

14:19 February 23

సీఎం కేసీఆర్‌ ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు: హరీశ్‌రావు

  • తక్కువ సమయంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటే కేసీఆర్‌ కృషి వల్లే: హరీశ్‌రావు
  • గతంలో ఈ ప్రాంతం వానాకాలం కూడా ఎండాకాలం లాగే ఉండేది: హరీశ్‌రావు
  • ఇప్పుడు ఏ కాలం చూసినా వానాకాలం లాగే ఉన్నది: హరీశ్‌రావు

13:43 February 23

మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • సిద్దిపేట: మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద పూజలు చేసిన సీఎం కేసీఆర్‌
  • పూజల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
  • విహంగవీక్షణం ద్వారా ప్రాజెక్టును పరిశీలించిన సీఎం కేసీఆర్‌
  • సిద్దిపేట: మల్లన్నసాగర్‌లో అద్భుత దృశ్యం ఆవిష్కరణ
  • సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా మల్లన్నసాగర్‌లోకి నీటి విడుదల
  • కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం
  • కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్దదిగా మల్లన్నసాగర్‌కు గుర్తింపు
  • సిద్దిపేట: 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మాణం
  • మల్లన్నసాగర్ ద్వారా 15.70 లక్షల ఎకరాలకు అందనున్న సాగు నీరు
  • హైదరాబాద్‌కు తాగునీటి కోసం 30 టీఎంసీలు సరఫరా చేసే అవకాశం

13:24 February 23

మల్లన్నసాగర్‌లో అద్భుత దృశ్యం ఆవిష్కరణ

మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద పూజలు చేసిన సీఎం కేసీఆర్‌
  • పూజల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
  • విహంగవీక్షణం ద్వారా ప్రాజెక్టును పరిశీలించిన సీఎం కేసీఆర్‌
  • సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా మల్లన్నసాగర్‌లోకి నీటి విడుదల
  • కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం
  • కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్దదిగా మల్లన్నసాగర్‌కు గుర్తింపు
  • భారీ మట్టికట్టతో..50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మాణం
  • మల్లన్నసాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్న 11 కంపెనీలు
  • మల్లన్నసాగర్ నిర్మాణంలో పనిచేసిన సుమారు 7 వేల మంది కార్మికులు
  • మల్లన్నసాగర్ ద్వారా 15.70 లక్షల ఎకరాలకు అందనున్న సాగు నీరు
  • హైదరాబాద్‌కు తాగునీటి కోసం 30 టీఎంసీలు సరఫరా చేసే అవకాశం

13:21 February 23

మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద సీఎం కేసీఆర్‌ పూజలు

  • విహంగవీక్షణం ద్వారా ప్రాజెక్టును పరిశీలించిన సీఎం కేసీఆర్‌
  • పూజల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
  • కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్దదిగా మల్లన్నసాగర్‌కు గుర్తింపు
  • భారీ మట్టికట్టతో..50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మాణం
  • మల్లన్నసాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్న 11 కంపెనీలు
  • మల్లన్నసాగర్ నిర్మాణంలో పనిచేసిన సుమారు 7 వేల మంది కార్మికులు
  • మల్లన్నసాగర్ ద్వారా 15.70 లక్షల ఎకరాలకు అందనున్న సాగు నీరు
  • హైదరాబాద్‌కు తాగునీటి కోసం 30 టీఎంసీలు సరఫరా చేసే అవకాశం

13:19 February 23

మల్లన్నసాగర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్

కాసేపట్లో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్న కేసీఆర్

  • అనంతరం మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం
  • కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం
  • మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్న సీఎం కేసీఆర్‌
  • కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్దదిగా మల్లన్నసాగర్‌కు గుర్తింపు
  • భారీ మట్టికట్టతో..50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మాణం
  • మల్లన్నసాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్న 11 కంపెనీలు
  • మల్లన్నసాగర్ నిర్మాణంలో పనిచేసిన సుమారు 7 వేల మంది కార్మికులు
  • మల్లన్నసాగర్ ద్వారా 15.70 లక్షల ఎకరాలకు అందనున్న సాగు నీరు
  • హైదరాబాద్‌కు తాగునీటి కోసం 30 టీఎంసీలు సరఫరా చేసే అవకాశం

12:28 February 23

సీఎం పర్యటన దృష్ట్యా ముందస్తు అరెస్టులు

సిద్దిపేట జిల్లాలో సీఎం పర్యటన దృష్ట్యా ముందస్తు అరెస్టులు

  • పోలీసుల అదుపులో దుబ్బాక నియోజకవర్గ బాధ్యుడు శ్రీనివాస్‌రెడ్డి
  • శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని తూప్రాన్ పీఎస్‌కు తరలింపు

11:35 February 23

మల్లన్నసాగర్‌కు బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్

మల్లన్నసాగర్‌కు బయల్దేరిన కేసీఆర్

  • సిద్దిపేట: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సీఎం
  • కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం
  • మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్న సీఎం కేసీఆర్‌
  • కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్దదిగా మల్లన్నసాగర్‌కు గుర్తింపు
  • భారీ మట్టికట్టతో..50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మాణం
  • మల్లన్నసాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్న 11 కంపెనీలు
  • మల్లన్నసాగర్ నిర్మాణంలో పనిచేసిన సుమారు 7 వేల మంది కార్మికులు
  • మల్లన్నసాగర్ ద్వారా 15.70 లక్షల ఎకరాలకు అందనున్న సాగు నీరు
  • హైదరాబాద్‌కు తాగునీటి కోసం 30 టీఎంసీలు సరఫరా చేసే అవకాశం
Last Updated : Feb 23, 2022, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details