రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యలపై ఉన్నతస్థాయి కమిటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రగతిభవన్‌లో భేటీ ఆయిన మంత్రివర్గం వివిధ ప్రతిపాదనలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం.. ముఖ్యమంత్రి ఆ వివరాలను మీడియాకు వివరించారు.
ముగిసిన కేబినెట్ భేటీ.. కరోనా కట్టడిపై చర్చ - తెలంగాణలో కరోనా కేసులు
cm kcr
17:39 March 14
ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ.. కరోనా కట్టడిపై చర్చ
Last Updated : Mar 14, 2020, 9:37 PM IST