తెలంగాణ శాసనసభ సమావేశాలు(Telangana assembly sessions 2021) ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సభ(Telangana assembly sessions 2021) సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. శాసనమండలిలో ప్రొటెం ఛైర్మన్ హోదాలో సంతాప తీర్మానాన్ని భూపాల్ రెడ్డి చదివి వినిపించారు.
Telangana assembly sessions 2021 : ఉభయ సభలు సోమవారానికి వాయిదా - telangana assembly sessions started 2021
తెలంగాణ శాసనసభ సమావేశాలు(Telangana assembly sessions 2021) ప్రారంభమై.. సోమవారానికి వాయిదా పడ్డాయి. సమావేశాల(Telangana assembly sessions 2021) మొదటి రోజున ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించారు. సంతాప తీర్మానాల అనంతరం ఉభయ సభల(Telangana assembly sessions 2021)ను సోమవారానికి వాయిదా వేశారు.
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే మేనేని సత్యనారాయణ రావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్యగారి ముత్యం రెడ్డి, బొగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్యల మృతి పట్ల అసెంబ్లీ(Telangana assembly sessions 2021) సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాల అనంతరం ఉభయ సభలు(Telangana assembly sessions 2021) సోమవారానికి వాయిదా పడ్డాయి.