తెలంగాణ

telangana

ETV Bharat / city

సోమవారంతో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు - two more days due to carona

సోమవారంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూలు ప్రకారం ఈనెల 20తో ముగియాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఆది, సోమవారాల్లో సభ నిర్వహించి.. ఆఖరిరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.

telangana assembly budget session extended two more days due to carona
బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు

By

Published : Mar 14, 2020, 4:42 PM IST

Updated : Mar 14, 2020, 5:03 PM IST

Last Updated : Mar 14, 2020, 5:03 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details