బీసీ కులగణనపై తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వచ్చే జనాభా లెక్కల్లో బీసీ కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. 2021 జనాభా గణన చేయబోతున్నారని.. రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు ప్రయోజనం చేకూరాలంటే కులగణన చేపట్టాలని సీఎం కోరారు.
Telangana Assembly Sessions 2021: బీసీ కులగణనపై అసెంబ్లీలో సీఎం తీర్మానం.. ఏకగ్రీవ ఆమోదం - telangana-assembly-approves-resolution-on-BC-census
Telangana Assembly Sessions 2021
11:34 October 08
Telangana Assembly Sessions 2021 : బీసీ కులగణనపై తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం
Last Updated : Oct 8, 2021, 12:31 PM IST