తెలంగాణ

telangana

ETV Bharat / city

Budget Sessions: బడ్జెట్​కు​ శాసనసభ ఆమోదం.. నిరవధిక వాయిదా - Indefinite postponement

telangana assembly approved budget and  Indefinite postponement of sessions
telangana assembly approved budget and Indefinite postponement of sessions

By

Published : Mar 15, 2022, 5:09 PM IST

16:49 March 15

Budget Sessions: బడ్జెట్​కు​ శాసనసభ ఆమోదం.. నిరవధిక వాయిదా

Budget Sessions: ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లును సభ ముందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ తీసుకురాగా.. సభ్యుల అనుమతితో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆమోదించారు. ఏడు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగ్గా... 54 గంటల 47 నిమిషాలు సభ నిర్వహించామని స్పీకర్‌ తెలిపారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details