తెలంగాణ

telangana

ETV Bharat / city

శాసనసభలో పంచాయతీరాజ్​ సవరణ బిల్లు ఆమోదం - errabelli dayakar rao

శాసనసభలో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పంచాయతీరాజ్​ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

telangana assembly approved Amendment of the Panchayatiraj bill

By

Published : Jul 18, 2019, 1:34 PM IST

Updated : Jul 19, 2019, 3:51 PM IST

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పంచాయతీరాజ్​ సవరణ బిల్లును సభలో ఇవాళ ప్రవేశపెట్టారు. ఆ బిల్లును శాసనసభ ఆమోదించింది. బిల్లులో భాగంగా 147/11, 176/9 ఈ రెండు సెక్షన్లలో చేసిన సవరణలను శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుకు భాజపా మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్​ పార్టీ మద్దతు తెలుపుతూనే నిరసన వ్యక్తం చేసింది. సభలో తమకు కీలకమైన అంశాల మీద మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని శాసనసభ నుంచి కాంగ్రెస్​ నేతలు వాకౌట్​ చేశారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది.

శాసనసభలో పంచాయతీరాజ్​ సవరణ బిల్లు ఆమోదం
Last Updated : Jul 19, 2019, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details