తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో... అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు అధ్యాపకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీసుల స్టేషన్కు తరలించారు. ఆరు నెలల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఉపాధ్యాయులు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ముట్టడికి ప్రైవేటు ఉపాధ్యాయుల యత్నం.. అరెస్టు - తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం
ఆరు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ... తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం ఆధ్యర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.
అసెంబ్లీ ముట్టడికి ప్రైవేటు ఉపాధ్యాయుల యత్నం.. అరెస్టు